Farmer Updates 2026: రైతులకు గుడ్ న్యూస్.. కరెంట్ ఖర్చు తగ్గించేందుకు కేంద్రం కొత్త ముసాయిదా!
Farmer Updates 2026 ఇప్పటి వరకు రైతులు బోరువెల్ మోటార్ కోసం విద్యుత్ కోసం ఎదురుచూస్తూ ఎన్నో ఇబ్బందులు పడేవారు. కొన్ని ప్రాంతాల్లో కరెంట్ సరిపడా రాదు. మరికొన్ని చోట్ల కరెంట్ వచ్చినా టైమింగ్ సరిగా ఉండదు. డీజిల్ మోటార్లు వాడితే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించేలా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. ఇటీవల విడుదలైన జాతీయ విద్యుత్ విధానం ముసాయిదా (National Electricity Policy Draft 2026) … Read more